విజయవాడ సిపి గా ఎవరిని పెట్టాలి?… సిఎం చంద్రబాబు కసరత్తు

0
120


విజయవాడ:రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతల విషయమై అత్యంత కీలకపాత్ర పోషించే విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇదే విషయమై ఆయన ఆదివారం సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులు ద్వారకాతిరుమలరావు, నళినీ ప్రభాత్‌, అమిత్‌గార్గ్‌లతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు వారితో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. గౌతమ్‌ సవాంగ్‌ విజిలెన్స్‌ డిజిగా వెళ్లిన తరువాత విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పదవీ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి