లిప్ లాక్ కిస్ – సినిమాలు మిస్

0
116


ఒకప్పటి సంగతి ఏమో కానీ బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ దాకా సినిమాల్లో లిప్ లాక్ కిస్ అనేది కామన్ అయిపోయింది. గత ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డిలో లేటెస్ట్ సెన్సేషన్ ఆరెక్స్ 100లో హీరో హీరోయిన్ల మధ్య ఈ సీన్లే ప్రమోషన్ తో పాటు ఓపెనింగ్స్ కి చాలా హెల్ప్ అయ్యాయి. అఫ్ కోర్స్ అంతకు మించిన కంటెంట్ ఉండటం వల్లే హిట్ అయ్యాయి. అది వేరే సంగతి. అందుకే సీన్ డిమాండ్ చేస్తోంది అంటే నిర్మొహమాటంగా దర్శకులు అవి చేయడానికి ఒప్పుకునే వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తోంది మలయాళీ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ తో పరిచయమైన ఈ కేరళ కుట్టి మూతి ముద్దులకు పూర్తి వ్యతిరేకమట. ఇటీవలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించిన మడోన్నా ఈ ఒక్క కారణం వల్లే మూడు పెద్ద సినిమాలు చేతులారా వదులుకో

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి