214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

0
105

అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్ పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అచ్యుతాపురం, రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్న జననేతకు అభిమానులు, ‍ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. తమ కష్టలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా జననేత వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి