నిన్నటిదాకా సూపర్ హిట్ అనిపించిన `ఆర్.ఎక్స్.100` ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. వీకెండ్ పూర్తయిన మరుసటి రోజు కూడా ఆ సినిమాకి వసూళ్లు హోరెత్తాయి. యువతరానికి సినిమా నచ్చిందంటే ఇక అది వీకెండా – మరొకటా అని చూడకుండా థియేటర్ కి క్యూ కడుతుంటారు. అది `ఆర్.ఎక్స్.100` సినిమాతో మరో మారు రుజువైంది. తొలి వీకెండ్ పూర్తయ్యేలోపే సినిమాకి 5.20 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ వసూళ్లలో అయితే 10 కోట్లగా లెక్క తేలింది. అంతటితో ఆ సినిమా ఆగడం లేదు.