టాలీవుడ్ బ్యూటీలు బాలీవుడ్ లో జెండా ఎగరెయ్యాలని ఎప్పుడూ తపిస్తూ

0
138

టాలీవుడ్ బ్యూటీలు బాలీవుడ్ లో జెండా ఎగరెయ్యాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటారు.  అదే కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు హాలీవుడ్ లో జెండా ఎగరేస్తున్నారు.  అలా ఇప్పటికే తమ జెండా ఎగరేసి గ్లోబల్ బ్యూటీలుగా పేరుతెచ్చుకున్న వారిలో ప్రియాంక చోప్రా పేరు తప్పనిసరిగా చెప్పుకోవాలి.  ఇప్పటికే రెండు హాలీవుడ్ సినిమాలలో నటించిన పీసీ ఇప్పుడు ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ అనే హాలీవుడ్ రొమాంటిక్ ఫిలింలో నటిస్తోంది.  తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంటా అనే చర్చలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఓ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి