ఫస్ట్ లుక్: నాగ శౌర్య ఆనంద నర్తనం

0
255

టాలీవుడ్ లో యంగ్ హీరోలు చాలామందే ఉన్నారు.. వాళ్ళలో కొద్దిమంది స్టార్స్ కూడా ఉన్నారు గానీ వాళ్ళలో ఒక టాల్ & హ్యాండ్సమ్ హీరో ఎవరని అడిగితే నాగశౌర్య పేరు తప్పనిసరిగా చెప్పాల్సిందే.  మనోడికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది..  ‘ఛలో’ తో  గాడిలో పడ్డట్టు అనిపించినా కణాలు.. అమ్మమ్మగారిళ్ళతో ఆ ఆనందం కాస్తా అవిరయ్యింది!  ఇప్పుడు మళ్ళీ చాలా రోజులకు ఆనందంగా కనిపిస్తున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి