నార్వే యువతి రేప్ ఆరోపణలు, లంక క్రికెటర్‌పై వేటు

0
167

నార్వే యువతి రేప్ ఆరోపణలు, లంక క్రికెటర్‌పై వేటు
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన శ్రీలంక ఓపెనర్ దనుష్క కరుణరత్నే చిక్కుల్లో పడ్డాడు. నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో శ్రీలంక క్రికెట్ బోర్డ్ అతణ్ని సస్పెండ్ చేసింది. గుణతిలక స్నేహితుడు హోటల్ గదిలో తనను రేప్ చేశాడని నార్వేకు చెందిన ఓ యువతి ఆరోపణలు చేయడంతో బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. రేప్ జరిగిన సమయంలో క్రికెటర్ కూడా హోటల్‌ గదిలోనే ఉన్నాడని ఆమె ఆరోపించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి