ముస్లిం రిజర్వేషన్లపై శివసేన మద్ధతు

0
361

ముంబాయి: సంచనాలకు పేరెన్నికగన్న హిందూపార్టీగా ముద్ర పడిన శివసనే సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనార్టీలకు విద్యలో 5శాతం రిజర్వేషన్‌ కల్పించే విషయంపై మద్ధతు తెలిపింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలే చేయకపోవడాన్ని తప్పుపట్టింది. మరాఠా రిజర్వేషన్లతో ధన్‌ గర్స్‌, ముస్లిం, ఇతర రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు. తమ వర్గానికి కూడా రిజర్వేషన్లు కావాలని ముస్లింలు డిమాండ్‌ చేయడం సమంజసమైనదని చెప్పారు. మరోవైపు శివసేన నిర్ణయాన్ని ముస్లిం ఇత్తేహాదుల్‌ ముస్లిమిన్‌(ఎంఐఎం) స్వాగతించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి