ఇండిగో దీపావళి ఆఫర్లు రూ : 899 /- కె టికెట్స్ విక్రయాలు

0
304

ఇండిగో దీపావళి ఆఫర్లు రూ : 899 /- కె టికెట్స్ విక్రయాలు,దీవాలీ స్పెషల్‌గా ప్రకటించిన ఈ ఆఫర్‌లో మొత్తం 10 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచామని, ఈనెల 26 వరకు వీటిని కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.దేశంలోని 64 గమ్యస్థానాలకు విమానాలు నిర్వహిస్తున్న సంస్థ, అన్ని మార్గాల్లోనూ తక్కువ ధర టికెట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.రూ.899 నుంచీ అందుబాటులో ఉన్న ఈ టికెట్లను సాధ్యమైనంత త్వరగా కొనుగోలు చేసుకోగలరని ఆశిస్తున్నాం’ అని ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బోల్టర్‌ పేర్కొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి