జగన్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ

0
216

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీపై ఫోకస్ చేసిన బీజేపీ ఇప్పుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సైతం టార్గెట్ చేస్తోంది . ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న వరుస సంఘటనలు ఈ విషయానికి బలాన్నిస్తున్నాయి. బెజేపీ నేతల మాటల దాడి ఆ విషయాన్నీ తేటతెల్లం చేస్తుంది. ఒకర్ని మించి ఒకరు జగన్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు.బిజెపి నాయకత్వం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది.పీలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ శాసనసభ్యుల్లో అత్యధికులను తమ పార్టీలో చేర్చుకోవాలని బిజెపి నేతలు భావించారు. అందుకు ఇప్పటికే మంతనాలు కూడా జరిపారు. అయితే, జగన్ నిర్ణయం వల్ల వారు బిజెపిలో చేరడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి